మన బళ్ళో రాధాకృష్ణన్ జన్మదినం
బర్త్ డే కేక్ కొవ్వొత్తులు ఊదుతున్న పదవ తరగతి విద్యార్థినులు శాంతి, పార్వతి
ప్రసంగాల శ్రద్ధగా వింటున్న విద్యార్థులు
సాంఘీక శాస్త్ర ఉపాధ్యాయులు రమేష్ గారిని సన్మానిస్తున్న విద్యార్థినీ విద్యార్థులు
గణిత ఉపాధ్యాయులు సాబీర్ గారిని సన్మానిస్తున్న విద్యార్థనీ విద్యార్థలు
ఈ కార్యక్రమానికి గాంధీ విగ్రహదాత శ్రీ గుంటూరి అక్కయ్యగారు హాజరైనారు.
No comments:
Post a Comment